9 మంది బెస్ట్ ఫ్రెండ్స్.. ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా తామున్నామంటూ ముందుండేవారు. రోడ్డు ప్ర‌మాదంలో అందరు చనిపోయారు..!!

ఆ యువ‌కులంద‌రూ ఒకే గ్రామానికి చెందిన‌వారు. దాదాపు అంద‌రి వ‌య‌స్సూ ఒక్క‌టే. 20-23 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న యువ‌కులు. ఊళ్లో వారికి చాలా మంచి పేరు ఉంది.

Read more