మలబద్దకన్ని కేవలం నిమిషాల్లో జాడిచ్చి తన్నే చిట్కాలు,తెలుసుకోండి అందరికి తెలియచేయండి..!!

మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉంటారు, కానీ ఔషదాల కన్నా శక్తివంతంగా ఇవి పని చేయవు మరియు ఔషదాలు ఎలాంటి దుష్ప్రభావాలను గురి చేయవు.


మలబద్ధకం అనేది సాధారణ ఆరోగ్య సమస్య, ఇది చాలా క్లిష్టమైన వైద్య పరిమితులలో, చాలా అరుదుగా కనిపించే సమస్య. మలబద్ధకానికి వైద్యపరంగా చాలా మందులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని లాభదాయకమైన సాధారణంగా ఇంట్లో ఉండే మందులు తొందరగా మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.


మలబద్దకాన్ని తగ్గించుటలో తేనే శక్తివంతంగా పని చేస్తుంది. తేనెని సరైన మొత్తంలో తీసుకోవటం వలన జీర్ణక్రియను సవ్యంగా జరిపి మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజులో మూడు సార్లు నీటిలో తేనెని కలిపుకొని తాగటం వలన మలబద్దకం తగ్గిపోతుంది.


మలబద్దకం రాకపోవటానికి ముఖ్య కారణం శరీరంలో సరిపోయేంత నీరు లేకపోవటం. ప్రతి గంటకు మరియు భోజనం అయిన వెంటనే ఒక గ్లాసు నీటిని తాగండి. ఒకవేళ మీకు నీరు అవసరం లేదు అనిపించినా నీరు తాగటం మాత్రం తగ్గించకండి.


ఎక్కువగా ఫైబర్స్’ని కలిగి ఉండే హోల్ గ్రైన్స్, పండ్లు, విత్తనాలు, మరియు వేజిటేబుల్స్’ని ఆహారంలో కలుపుకొండి. ఫైబర్స్’ని కలిఉగి ఉన్న ఆహరం తీసుకోవటం వలన ఇవి ‘లాక్సైటీవ్స్’గా పనిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రసాయనిక లాక్సైటీవ్స్ పైన ఆధారపడకుండా కొన్ని రకాల ఆహారపదార్థాలు జీర్ణక్రియలో చాలా ఉపయోగపడతాయి.


వేడిగా చుండే ఒక గ్లాస్ నీటిలో, చిటికెడు ఉప్పు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల శక్తివంతంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నిమ్మపండు రసం పేగులను శుభ్రపరిచే సాధకంగా పనిచేస్తుంది. రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నిమ్మరసం తాగటం వల్ల మలబద్దకము నుండి ఉపశమనం పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *