ఈ ఉద్యోగాలు చేసే మహిళలు చాలా తొందరగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారట..!!

సాంకేతిక ప్రభంజనం పుణ్యమా అని అనేక సాధనాలు… అంటే ఇంటర్నెట్, మొబైల్ ఫోన్… ఇతర వాహకాలు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయనీ, ఫలితంగా విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయని లండన్‌కు చెందిన ఓ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది.మ‌నం సంతోషంగా, అనందం గా సంతృప్తిగా ఉండే విధమైన వృత్తినే ఎంపిక చేసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తూ ఉంటాం. ఇంకా గౌర‌వ‌ప్ర‌దంగా ఉండాల‌ని కోరుకుంటాం కూడా. అయితే కొన్ని ర‌కాల వృత్తుల్లో ప‌నిచేసేవారు త‌మ భాగ‌స్వాముల‌ను మోసం చేస్తార‌నే సంగ‌తి మీకు తెలుసా..!!

ఇలాంటి వృత్తుల్లో ఉన్న‌వారికి అపోజిట్ సెక్స్ ఉన్న‌వారితో త‌ర‌చూ సంభాషించాల్సి వ‌స్తుంది అంట. కొన్ని ర‌కాల వృత్తుల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపి అలాంటి వాటిలో ఉన్న వాళ్ళు మోసం చేస్తార‌ని క‌నుగొన్నారు. అయితే ముఖ్యంగా మ‌హిళ‌లు ఇలా చేస్తార‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. అవేమిటో తెలుసుకుందాం. మీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఎక్కువ‌గా మ‌హిళ‌లు ఇలాంటి వృత్తుల‌ను చేయాలని చూస్తున్నారు.

ఆర్థిక స‌ల‌హాదారులు వీళ్ళు మోసం చేసే వాళ్ల జాబితాలో ఈ వృత్తివారి పై అంచెలో ఉంటారు. నీతినియమాలు అస్స‌లు ఉండ‌వు అనే పేరు వీరికుంది. వీరికి మోసం చేయ‌డం అనేది పెద్ద విష‌యమేమీ కాదు. మ‌హిళ‌లు చాలా ఒత్తిడిలో ప‌నిచేస్తారు. చిన్నపాటి బృందాల్లో ప‌నిచేస్తూ డెడ్‌లైన్‌ల‌ను ఛేధించాల్సి ఉంటుంది.

న్యాయ‌వాదులు వీరి మాట‌ల్లో, అబ‌ద్ధాలు చెప్ప‌డంలో, తిమ్మిని బొమ్మి చేయ‌డంలో ఈ వృత్తివారు సిద్ధ‌హ‌స్తులు. ఈ వృత్తిలోని స్త్రీలు ఎక్కువ గంట‌లు ప‌నిచేయాల్సి రావ‌డంతో పాటు ఒత్తిడి ఉంటుంది. చిన్న బృందంలో ప‌నిచేస్తూ ఉండ‌డం వ‌ల్ల అనుబంధాలు ఇట్టే పెంచుకుంటారు. త‌మ భాగ‌స్వాముల‌ను మోసం చేయ‌డం ఎక్కువ అవ‌కాశాలున్నాయి.

వైమానిక సిబ్బంది పైల‌ట్లు, ఫ్ల‌యిట్ అటెండెంట్‌లు, త‌దిత‌రులంతా క్యాజువ‌ల్‌గా ఉంటారు. ఎన్నో విమానాలు ఎక్కి దిగుతుంటారు కాబ‌ట్టి వీరికి మోసం చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

వైద్య వృత్తిలో ఉన్న‌వారు వైద్య వృత్తిలో ఉన్న‌వారు త‌ర‌చూ పుట్టుక‌-చావుల‌ను చూస్తుంటారు. ఇలా చూసిచూసి త‌మ తోటి ఉద్యోగుల ఒడిలో వాల‌డం, వారితో అనుబంధం కొన‌సాగించ‌డం చాలా చిన్న విష‌యంగా కనిపిస్తుంది. అందుకే ఈ వృత్తిలో ఉన్న‌వారు త‌మ భాగ‌స్వామిని మోసం చేస్తారు.

క్రీడాకారులు చాలా మంది క్రీడాకారుల‌కు సెల‌బ్రిటీ హోదా వ‌స్తుంది. ఎంతో మంది అభిమానులు త‌యార‌వుతారు. క్రీడాకారుల శ‌రీర సౌష్ట‌వం కూడా దృఢంగా ఉంటుంది కాబ‌ట్టి వీరికి ఆక‌ర్షితుల‌య్యేవారు చాలా మందే ఉంటారు. ఇదే అవ‌కాశంగా తీసుకొని త‌మ భాగ‌స్వామిని మోసం చేసే అవ‌కాశం ఉంది.

ఆర్టిస్టులు స్వేచ్ఛ‌కు ఈ వృత్తిలోని వారు ప్ర‌తీక‌లు. వీరికున్న యాటిట్యూడ్ వ‌ల్ల ఏం చేసినా త‌ప్పు కాద‌నే ధోర‌ణితో ఉంటారు. వీరికి అభిమానులు కూడా ఎక్కువ‌. మోసం చేసే గుణం కూడా ఎక్కువే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *