ఎవ్వరికీ చెప్పకుండా ఈ నీళ్ళు తాగితే 3రోజుల్లో మీ పొట్ట మొత్తం తగ్గిపోతుందట..!!

అల్లం ప్రతి వంటి ఇంట్లో ఖచ్చితంగా ఉపయోగించే వస్తువు. ఇది వేగంగా కొవ్వును కరిగిస్తుందని కూడా చాలా మందికి తెలుసు. అంతేకాదు ఇందులోని అద్భుత ఔషధ గుణాలు అధిక బరువు కారణంగా తలెత్తే రుగ్మతలను సైతం నివారిస్తాయి. అల్లంతో పాటించే చిట్కాలతో ముఖ్యంగా నడుము, తొడలు, పిరుదల చుట్టూ పేర్కొన్న కొవ్వును తేలికగా కరిగించుకోవచ్చు. అల్లంలో ఉండే జింజర్ అనే పదార్ధం మన శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీని వల్ల కొవ్వు కరిగిపోతుంది.


ముందుగా ఒక లీటర్ నీటిని తీసుకోని మరిగించాలి. ఒక అల్లం ముక్కను తీసుకోని శుబ్రం చేసి చిన్న ముక్కలు ముక్కలుగా చేసి ఆ నీటిలో వేయాలి. ఒక ఐదు నిమిషాల దాక అలానే ఉంచాలి. ఆ తరువాత నీటిని వడబోసి చల్లార్చి తాగాలి. ఈ నీటిని రోజంతా మాములు వాటర్ లాగే తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా మూడురోజులు క్రమం తప్పకుండా ఉదయం వేళ చేస్తే అనూహ్యమైన రిజల్ట్ కనిపిస్తుంది.

ఎవరికీ చెప్పకుండా కనుక ఈ రెమిడీ ఫాలో అయితే మిమ్మల్ని చాలా మంది అడుగుతారు ‘ఏం చేశావ్ అలా ఒక్కసారిగా సన్నబడిపోయావ్?’ అని.. అయితే బాడీలో ఉన్న కొవ్వు, అధిక బరువును బట్టి కనీసం ఓ నెల రోజులయినా ఈ చిట్కాను క్రమం తప్పకుండా ఆచరిస్తే కొవ్వు మొత్తం పోయి నాజూగ్గా తయారు కావొచ్చని ఆయుర్వేద నిపుణులు భరోసా ఇస్తున్నారు.


2వ చిట్కా పాటించాలనుకుంటే
నిమ్మ‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి వాటిని ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, క‌ట్ చేసిన నిమ్మ‌కాయ ముక్క‌ల‌ను అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని 2 లీటర్ల నీటిలో వేసి బాగా మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజుకు ఒక గ్లాస్ చొప్పున ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాల్సి ఉంటుంది. లేదంటే భోజ‌నానికి ఒక గంట ముందుగా అయినా తీసుకోవ‌చ్చు.

చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు.
ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉన్న చెడు, విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోయి శ‌రీరం అంత‌ర్గ‌తంగా క్లీన్ అవుతుంది.
మూత్రపిండాల స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ క‌రుగుతాయి.
లివ‌ర్ క్లీన్ అవుతుంది. అందులో ఉండే చెడు ప‌దార్థాలు బ‌య‌టికి పోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *