ఈ జబ్బులున్నవారు అరటిపండ్లు తింటే ప్రాణాలకే ప్రమాదం..!!

మనకు అతి చౌకగా అందుబాటులో ఉండే ఫల ఆహారం అరటిపండు. ఇది రుచి వలన అందరికి నచ్చుతుంది. అందరూ తింటుంటారు. ఇది మెదడకు సంతృప్తిని ఇస్తుంది. అరటిపండు తినడం వలన కఫము పెరుగుతుందని, చర్మ వ్యాధులు పెరుగుతాయని, గర్భిణులకు మంచిది కాదు అని అంటుంటారు. నిజానికి దోరగా పండిన అరటిపండును పగలు తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


భోజనం తరువాత వెంటనే తీసుకుంటే బరువు పెరగడం, శరీరంలో కఫము పెరగడానికి అవకాశము ఉంటుంది. అరటిపండులో విటమిన్ ‘A’, ‘D’, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ‘C’ కూడా ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధక పనిచేస్తుంది. అరటిపండు తిరగడానికి రెండున్నర గంటలు పడుతుంది. ప్రతి వంద గ్రాముల పండు నుండి వంద గ్రాముల శక్తి లభిస్తుంది.

క్రొవ్వి చాలా తక్కువ. తేమ, పిండిపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. త్వరగా అరిగి శరీరానికి శక్తినిస్తుంది. ఒక అరటిపండు ద్వారా మూడు ఆపిల్ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్లు తిన్నంత శక్తి లభిస్తుంది. 150 గ్రాముల మటన్, 400 గ్రాముల పాలు తీసుకున్నప్పుడు అందినంత విటమిన్ ‘A’ లభ్యమవుతుంది. ఇక ఇప్పుడు చెప్పబోతే 7 పరిస్థితులు ఉన్నవారు అరటిపండును తినకూడదు.

ఊబకాయం, అధికబరువు ఉన్న వ్యక్తులు అధిక కార్బోహైడ్రేడ్లు,క్యాలరీలు మరియు చక్కెర కలసిన మిశ్రమాలు తీసుకోవడం వలన కొవ్వును పెంచుతాయి మరియు మీ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. అరటిలో పొటాషియం అధికమొత్తంలో ఉండడం వలన గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆందోళన కూడా కలిగించవచ్చు. అరటిలోని థైమిన్ మీ తలనొప్పిని పెంచుతుంది. నరాలకు సంబంధించిన నష్టాన్ని కలిగిస్తుంది.

పిండిపదార్ధాలు మరియు చక్కెరస్థాయిలను పెంచడం వలన ఇది అసమతుల్యతలకు దారి తీయవచ్చు. చాలామంది ప్రజలు అరటిని వినియోగించడం వలన వాపు లేదా ఎలర్జికి ప్రతిచర్యలగా ఉండవచ్చు. పొటాషియం కారణంగా మూత్రపిండాలపై సమస్యలు సృష్టించేగా ఉండవచ్చు.
దీనిని చంటిపిల్లలకు పాలు, తేనెతో పాటు ఇస్తుంటే బరువు పెరుగుతారు. ఆటలు ఆడేవారు, వ్యాయామాలు చేసేవారు దీనిని తీసుకుంటే త్వరగా నిరసపడకుండా ఉంటారు.

గర్భిణీ స్త్రీలకు తరుచుగా వాంతులు అవుతున్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు అరటిపండు ఇవ్వడం ద్వారా శక్తితో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా అందుతుంది.పాలతో పాటు అరటిపండు రాత్రి తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. 25 గ్రాముల అతిమధురం అరటితో తీసుకుంటే నోటిపూత తగ్గుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు 10 గ్రాముల అరటిపండును రెండు లేదా మూడు చిటెకల కిరియాల పొడిని కలిపి గోరువెచ్చటి పాలు దగ్గు తగ్గుతుంది. అయితే బాగా పందిని అరటిపండును తీసుకోకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *