గుడికి వెళ్ళినప్పుడు కనుక మనకి తెలియక ఈ చిన్న పొరపాటు చేస్తే. మహాపాపం

గుడికి వెళ్ళినప్పుడు కనుక మనకి తెలియక ఈ చిన్న పొరపాటు చేస్తే. మహాపాపం..దేవాలయానికి రోజు వెళ్తుంటాము. ఒకవేళ సమయం లేదు అనుకుంటే కనీసం వారానికి ఒకమారైనా వెళ్తాం. అయితే, గుడికి రోజు వెళ్ళడం వలన పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. గుడికి వెళ్తే పాజిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలుసా.. గుడి ఆకారం ఎలా ఉంటుందో తెలుసు కదా.. త్రికోణాకృతిలో ఉంటుంది.

త్రికోణాకృతిలో ఉండటం వలన మన మెదడును కంట్రోల్ చేసే శక్తి గుడికి ఉంటుంది. అంతేకాదు, శఠగోపం పెట్టడం వలన కూడా శరీరంలోకి పాజిటివ్ తరంగాలు ప్రవేశిస్తాయి.ఇక గుడికి చాలా మంది ఏదో ఫ్యాషన్ గా వెళ్తుంతారు. దేవుడిని మొక్కుబడిగా చూసి వస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. గుడికి వెళ్ళినపుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గుళ్ళో తీర్ధాన్ని మూడు సార్లు తీసుకోవాలి. ఇలా మూడుసార్లు తప్పనిసరిగా తీర్ధం తీసుకోవాలి. అలాగే, దీపాన్ని రెండు ఒత్తులు వేసి వెలిగించాలి. రెండింటినీ ఉదయం పూట తూర్పు దిశగా ఉంచి వెలిగించాలి. అలాగే, సాయంకాలం దీపం వెలిగిసే.. ఒకటి తూర్పు వైపున, రెండోది పడమర వైపున ఉంచి వెలిగించాలి.

ప్రసాదం తీసుకుంటే దానిని తప్పనిసరిగా తినాలి తప్పించి పారెయ్యకూడదు. అంతేకాదు, శివుడి ఆలయానికి వెళ్తే మొదటగా నవగ్రహాలను దర్శించుకోవాలి.. కళ్ళు కడుక్కొని శివుడుని దర్శించుకోవాలి. ఇక విష్ణుయాలయానికి వెళ్తే.. మొదట విష్ణుమూర్తిని దర్శించుకొని తరువాత మిగతా దేవుళ్ళను దర్శించుకోవాలి. శివుడికి, నందికి మద్యగుండా నడవకూడదు. ఇక గుడికి చాలా మంది ఏదో ఫ్యాషన్ గా వెళ్తుంతారు. దేవుడిని మొక్కుబడిగా చూసి వస్తుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. గుడికి వెళ్ళినపుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గుళ్ళో తీర్ధాన్ని మూడు సార్లు తీసుకోవాలి. ఇలా మూడుసార్లు తప్పనిసరిగా తీర్ధం తీసుకోవాలి. అలాగే, దీపాన్ని రెండు ఒత్తులు వేసి వెలిగించాలి. రెండింటినీ ఉదయం పూట తూర్పు దిశగా ఉంచి వెలిగించాలి. అలాగే, సాయంకాలం దీపం వెలిగిసే.. ఒకటి తూర్పు వైపున, రెండోది పడమర వైపున ఉంచి వెలిగించాలి.ప్రసాదం తీసుకుంటే దానిని తప్పనిసరిగా తినాలి తప్పించి పారెయ్యకూడదు. అంతేకాదు, శివుడి ఆలయానికి వెళ్తే మొదటగా నవగ్రహాలను దర్శించుకోవాలి.. కళ్ళు కడుక్కొని శివుడుని దర్శించుకోవాలి. ఇక విష్ణుయాలయానికి వెళ్తే.. మొదట విష్ణుమూర్తిని దర్శించుకొని తరువాత మిగతా దేవుళ్ళను దర్శించుకోవాలి. శివుడికి, నందికి మద్యగుండా నడవకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *