శృంగారానికి ముందు వీటిని తాగండి.. స్వర్గం చూస్తారు..!!

శృంగారం మనం పుట్టడానికి కారణం.. మనం ఆనందించడానికి సోపానం. దీని గురించి మాట్లాడుకోవడం తప్పుకాదు. తెలుసుకోవడం అవమానకరం కాదు. తెలుసుకోకపోవడమో చాలా పెద్ద తప్పు. సరైన అవగాహన లేకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఎందుకుంటే మగవారిలో వీర్య కణాల్లో సత్తా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఎలాంటి అవలక్షణాలు లేకుండా పుడతాడు. వీర్యకణాల కౌంట్ పెంచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుని అవి చేస్తూ ఉండాలి.

అలాగే సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి ఏం చేయాలనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే భార్యను అందులో బాగా సుఖ పెట్టాలని ప్రతి మగవాడికి ఉంటుంది. అమ్మాయి కూడా అబ్బాయి నుంచి కోరకునేది అతని నుంచి మంచి ప్రేమతో పాటు అందులో తనను సంతృప్తి పరచాలని అనుకుంటుంది.

చాలామంది వీర్యస్కలనం సమస్య వల్ల సెక్స్ ను ఎక్కవగా ఎంజాయ్ చేయలేరు. అంగానికి బాగా రక్త ప్రసరణ అయితే వీర్యం తర్వగా స్కలనం కాదు. ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనొచ్చు. మరి అందుకోసం ఈ జ్యూస్ లు రోజూ తాగితే చాలు. ఇందులో కొన్నింటిని మీరు తరుచుగా తాగినా మీలో క్రమంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

కలబంద జ్యూస్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని పెంచగలదు. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచగల గుణం దీనికి ఉంటుంది. తాజా కలబంద ఆకుల్ని తీసుకుని అందులో నుంచి గుజ్జును తీసి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. దీంతో మీ శరీరం మొత్తం ఉత్తేజంగా మారుతుంది. మీ అంగస్తంభనలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ విషయం చాలా పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఈ జ్యూస్ ను ఎక్కువ రోజులుగా తాగుతూ ఉంటూ ఉంటే అప్పుడు మీలో సెక్స్ స్టామినా అనేది పదిలంగా ఉంటుంది.


బాదం పురుషుల్లో సెక్స్ స్టామినాను పెంచగలదు. ఇందులోని పోషకాలు మీలో సెక్స్ హార్మోన్లను పెంచుతాయి. అయితే బాదం మిల్క్ ను ఇంట్లో తయారు చేసుకుని తాగడం మంచిది. అలాగే ఆడవారిలో కూడా లైంగిక శక్తిని పెంచడానికి బాదంపాలు ఎక్కువగా ఉపయోగపడతాయి.


రోజూ ఉదయమే బీట్రూట్ జ్యూస్ తాగాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు. సెక్స్ స్టామినాను పెంచగల గుణం బీట్రూట్ కు ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లను పెంచగలదు. పురుషుల్లో ఉండే సెక్స్ సమస్యలను పరిష్కరించగల గొప్ప ఔషధం ఇది. మీరూ రోజూ దీన్ని తాగితే చాలు.

దానిమ్మపండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అంగానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో అంగస్తంభనను బాగా ఉంటుంది. చాలా సేపు అంగం గట్టిగా ఉండి.. వీర్యం త్వరగా పడిపోకుండా మీలో శక్తిని పెంచుతుంది. రోజూ ఒక గ్లాస్ దానిమ్మపండు రసం తాగితే చాలు. మీలో లైంగిక శక్తి అనేది ఆటోమేటిక్ గా పెరిపోతుంది. సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *