వైరల్ వీడియో .. చొక్కాలు విప్పి మరీ డ్యాన్స్ చేస్తున్న మహిళా పోలీసులు ఎక్కడో తెలుసా..!!

ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ, పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత.పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం.

పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే! పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే! ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసే. అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారు. సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే! దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది.

సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసు కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడమంటే ప్రత్యక్ష పరమాత్మునికి సేవ చేయడమే! అందుకే పెద్దలు మానవసేవే మాధవ సేవ అన్నారు చొక్కాలు విప్పి డ్యాన్సులతో రెచ్చిపోయారు మహిళా పోలీసులు. అయితే వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా స్టెప్పులు వేయడానికి ఓ పెద్ద కారణమే ఉందట. దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.

ఇది ప్రపంచంలో అనేక దేశాలకంటే కూడా చాలా పెద్దది. మరి అటువంటి రాష్ట్రంలో ఎటువంటి అవాంతరాల్లేకుండా ద్విగ్విజయంగా ఎన్నికల తంతు పూర్తి చేశారు. 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు పటిష్ట ప్రణాళికతో ఎన్నికల ప్రక్రియను ముగించారు.దీంతో అక్కడి పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం హ్యాట్సాఫ్ చెప్పింది. ఎన్నికల సంఘం వారి సేవలను ప్రశంసించింది. ఇంకేముంది అక్కడ ఓ స్టేషన్ లో కొందరు మహిళా పోలీసులు షర్టులు విప్పి మరీ నానా హంగామా చేశారు. రెండు నెలల పాటు పడిన కష్టాన్ని మర్చిపోయేలా స్టెప్పులేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *