మాయమాటలు చెప్పి మరి లాడ్జికి తీసుకొని వెళ్ళాడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి 10 రోజుల పాటు యువతిని

మాయమాటలు చెప్పి మరి లాడ్జికి తీసుకొని వెళ్ళాడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి 10 రోజుల పాటు యువతిని… బెంగళూరులోని ఓ కాలేజీలో చదువుతున్న 17 ఏళ్ల యువతిని అదే కాలేజీకి చెందిన యువకుడు నమ్మించి మోసం చేసి మరి తీసుకొని వెళ్ళాడు .

ఆమెకు మాయమాటలు చెప్పి నగరంలోని ఓ లాడ్జికి తీసుకొని వెళ్ళాడు. అనంతరం లాడ్జ్ యజమానితో కలిసి యువతిని అక్కడే ఓ రూమ్ లో బంధించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా మొత్తం నలుగురు వ్యక్తులు ఆమె పై కీచకపర్వం కొనసాగించారు ఆ కామాంధులు. అల 10 రోజుల పాటు యువతిని నిర్బంధించిన కామాంధులు ఆమెపై రోజూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.ఆ యువతి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు కేఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా మంగళవారం నవంబర్ 14 రాత్రి లాడ్జ్ నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తరువాత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు.. లాడ్జ్ యజమానితో పాటు ఉడిపికి చెందిన రాఘవేంద్ర, దావణగెరెకు చెందిన సాగర్, మైసూరుకు చెందిన మంజురాజ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన మనోరాజన్‌ను అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *