మందులు వేసుకోవడానికి వేడి లేదా చన్నీళ్ళలో  ఏవి బెటర్..?

జలుబు సంబంధిత వ్యాధులు వచ్చినప్పుడు మరియు చలికాలంలో మాత్రమే ఎక్కువమంది వేడి నీటిని  తాగడానికి ఉపయోగిస్తుంటారు.. అలాగే ఎక్కువమంది వేండినీటితో ట్యాబ్లేట్స్ వేసుకోవడం చేయిస్తుంటారు..

వెచ్చని నీటితో ట్యాబ్లేట్స్  తీసుకోవడం చాలా ప్రమాదకరమైన చర్య. ఇలా వేడినీటితో వేస్సుకోవడం వల్ల నీటిలోని వేడి కి ట్యాబ్లేట్ లో ఉన్న రసాయనాలు చర్య జరిపి ఎన్నో సైడ్ ఎఫక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.. అలాగే  మాత్ర  కడుపులో సురక్షితంగా చేరుతుందా అనేది తెలియదు. ఇది తీవ్రమైనది కావచ్చు..

అలాగే  రెండు ట్యాబ్లేట్స్ ఒకేసారి వేసుకోవడం మంచిది కాదు.. వైద్యులు సలహా చల్లటి నీటితో మాత్రం మాత్రలు మాత్రం ఒంటరిగా తీసుకోవచ్చు.మళ్ళీ మింగిన తరువాత, ఒక వ్యక్తి చాలా ఎక్కువ నీరు త్రాగాలి..ట్యాబ్లేట్స్ వేసుకున్న తరువాత కనీసం  30 నిముషాల పాటు నిద్రపోకూడదు…

మెడిసిన్స్ వేసుకోవడానికి  వేడిచేసి చల్లబరచిన నీటిని ఉపయోగించడం ఉత్తమ మార్గం….

బ్రాందీ.,విస్కీ.,జిన్..,బీర్ లాంటి ఆల్కహాల్ సంబంధిత ద్రవాలు సేవించినపుడు ట్యాబ్లేట్స్ వాడడం ప్రాణానికే ప్రమాదం…

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *