కీరదొస వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు…

కీరదోస ఇప్పుడిప్పుడే దక్షణ భారతదేశంలో ఆదరణ పొదుతున్న కాయల్లో ఇదొకటి…ఈ కీరదోస లో 96 శాతం నీరు ఉంటుంది..శరీరాన్ని అతి త్వరగా చల్లబరిచే గుణాన్ని కలిగిఉంది…

కీరదోస వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…కీరదోస రసాన్ని కాళ్ళకూ., చేతులకూ రాస్తే..,మంటలు తిమ్ముర్లూ తగ్గుతాయి..కీరదోస ముక్కలను కళ్ళమీద పెట్టుకుంటే కళ్ళ మంటలు తగ్గడంతోపాటుగా కళ్ళు ఎరుపు రంగులోకి మారతాయి…

కీరదోస “ఆకుల రసం” మరియూ కొబ్బరినీళ్ళు కలిపి గంటకు 3 నుంచి 4 సార్లు కలరా వ్యాధి ఉన్న రోగులకు తాపిస్తే..,తక్షణ ఉపశమనం మొదలవుతుంది…కీరదోస గింజలు.,కాస్త ఉసిరికాయ రసం ,గులాబి రేకులను కలిపి ఒక వారం రోజులు క్రమం తప్పకుండా తాగడం వలన మూత్రం లో రక్తం పడడం తగ్గుతుంది.

 

కీరదోస రసమునకు గ్లూకోజ్ లేదా తేనె కలిపి అందులో 2 చెంచాల నిమ్మరసాన్ని కలిపి తాగితే మూత్రకోశ వ్యాధులన్నీ దూరమవుతాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *