కర్పూరాన్ని ఆహారంగా తీసుకుంటే మీ శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు…

కర్పూరం అనగానే మనకి గుర్థు వచ్చేది పూజగది..సాధారణంగా కర్పూరాన్ని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి సింథసైజ్ చేసి తయారు చేస్తారు.అలాగే కొన్ని రకాలైన తులసి కర్పూర తులసి జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు.కర్పూరం అనగానే తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం అనే రెండు రకాలు గుర్థొస్తాయి… కాని, కర్పూరంలో పదిహేను రకాలు జాతులు ఉన్నాయి. కర్పూరం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.జ్వరము, కోరింతదగ్గు, ఆస్తమా, మానసికవ్యాధులు, కేన్సర్, ముత్రకోశసమస్యలు నయం చేయడానికి భారతదేశంలో అధికంగా ఉపయోగిస్తున్నారు.. .స్త్రీ మరియూ పురుష జననేంద్రియాలను ఉత్తేజానికి కర్పూరం బాగా ఉపయోగపడుతుంది .

తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి తాగించడం వల్ల. తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది…గ్లాసు నీటిలో కర్పూరం బిళ్లను వేసి పడుకునే ముందు మంచం కింద ఉంచితే దోమలు దరిచేరవు.అరబకెట్‌నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని గానీ.,ఆఫీస్ ని గానీ… తుడిస్తే ఫ్లోర్‌మీద ఈగలు రావు…చర్మ సమస్యలు దురద, చిరాకు వంటి సమస్యల ఉన్న ప్రదేశంలో కర్పూరంను మర్ధన చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం      శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయి..పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *